బుక్‌మార్క్ బార్‌ని ప్రారంభించు

Google Chromeలో బుక్‌మార్క్ బార్‌ను ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, Google Chrome ఒక బుక్‌మార్క్ బార్‌ను చూపుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ఆపివేస్తే, వినియోగదారులు బుక్‌మార్క్ బార్‌ను చూడరు. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు దీన్ని Google Chromeలో మార్చలేరు లేదా భర్తీ చేయలేరు. ఈ సెట్టింగ్ సెట్ చేయకుండా వదిలేస్తే వినియోగదారు ఈ ఫంక్షన్‌ను ఉపయోగించాలా వద్దా అని నిర్ణయించుకోగలరు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameBookmarkBarEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)