డిఫాల్ట్ శోధన అందింపుదారు తక్షణ URL

తక్షణ ఫలితాలను అందించడానికి ఉపయోగించాల్సిన శోధన ఇంజిన్ URLను పేర్కొంటుంది. URL '{searchTerms}' అనే స్ట్రింగ్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రశ్న సమయంలో వినియోగదారు అప్పటివరకు నమోదు చేసిన వచనంతో భర్తీ చేస్తుంది.

ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, తక్షణ శోధన ఫలితాలు ఏవీ అందించబడవు.

Google తక్షణ ఫలితాల URLను ఇలా పేర్కొనవచ్చు: '{google:baseURL}suggest?q={searchTerms}'.

'DefaultSearchProviderEnabled' విధానాన్ని ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ విధానం పరిగణించబడుతుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
డిఫాల్ట్ శోధన అందింపుదారు తక్షణ URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderInstantURL
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)