డెవలపర్ ఉపకరణాలని ఆపివేయి

డెవలపర్ సాధనాలు మరియు JavaScript కన్సోల్‌ను ఆపివేస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, డెవలపర్ సాధనాలు ప్రాప్యత చేయబడవు మరియు వెబ్-సైట్ మూలకాలు ఇకపై తనిఖీ చేయబడవు. డెవలపర్ సాధనాలు లేదా JavaScript కన్సోల్‌ను తెరిచే ఏ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు మరియు ఏ మెనూ లేదా సందర్భోచిత మెనూ నమోదులు అయినా ఆపివేయబడతాయి. ఈ ఎంపికను ఆపివేయడం లేదా సెట్ చేయకుండా వదిలివేయడం చేస్తే డెవలపర్ సాధనాలు మరియు JavaScript కన్సోల్‌ను వినియోగాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDeveloperToolsDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)