అనుమతించబడిన అనువర్తన/పొడిగింపు రకాలను కాన్ఫిగర్ చేయండి

ఇన్‌స్టాల్ చేయడానికి ఏయే అనువర్తనం/పొడిగింపు రకాలు అనుమతించబడతాయో నియంత్రిస్తుంది.

ఈ సెట్టింగ్ Google Chromeలో ఇన్‌స్టాల్ చేయగల అనుమతించబడే పొడిగింపు/అనువర్తనాల రకాలను అనుమతి జాబితాలో ఉంచుతుంది. విలువ అనేది స్ట్రింగ్‌ల జాబితా, ఇందులో ప్రతిదీ క్రిందివాటిలో ఒకటి అయి ఉండవచ్చు: "extension", "theme", "user_script", "hosted_app", "legacy_packaged_app", "platform_app". ఈ రకాలపై మరింత సమాచారం కోసం Google Chrome పొడిగింపుల డాక్యుమెంటేషన్‌ను చూడండి.

ఈ విధానం ExtensionInstallForcelist ద్వారా పొడిగింపులను మరియు అనువర్తనాలను నిర్బంధ-ఇన్‌స్టాలేషన్ చేయబడే విధంగా కూడా ప్రభావితం చేస్తుందని గమనించండి.

ఈ సెట్టింగ్‌ను కాన్ఫిగర్ చేస్తే, జాబితాలో లేని రకాన్ని కలిగి ఉన్న పొడిగింపులు/అనువర్తనాలు ఇన్‌స్టాల్ చేయబడవు.

ఈ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయకుండా వదిలేస్తే, ఆమోదించబడే పొడిగింపు/అనువర్తన రకాలపై ఎటువంటి పరిమితులు అమలు చేయబడవు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)