మొదటి అమలు సమయంలో డిఫాల్ట్ బ్రౌజర్ నుండి స్వీయ పూరణ ఫారమ్ డేటాను దిగుమతి చేస్తుంది

ఈ విధానం మునుపటి డిఫాల్ట్ బ్రౌజర్ ప్రారంభించబడితే దాని నుండి స్వీయ పూరణ ఫారమ్ డేటాను దిగుమతి చేసేలా నిర్బంధిస్తుంది. ప్రారంభించబడితే, ఈ విధానం దిగుమతి వ్యాఖ్యను కూడా ప్రభావితం చేస్తుంది.

నిలిపివేయబడితే, స్వీయ పూరణ ఫారమ్ డేటా దిగుమతి చేయబడదు.

దీన్ని సెట్ చేయకపోతే, వినియోగదారును దిగుమతి చేయాలా వద్దా అని అడగవచ్చు లేదా స్వయంచాలకంగా దిగుమతి చేయవచ్చు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameImportAutofillFormData
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)