స్థానిక సందేశ పద్ధతి నిరోధిత జాబితాను కాన్ఫిగర్ చేయండి

లోడ్ చేయకూడని స్థానిక సందేశ పద్ధతి హోస్ట్‌లను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

'*' యొక్క నిరోధిత జాబితా విలువ అన్ని స్థానిక సందేశ పద్ధతి హోస్ట్‌లు ప్రత్యేకించి అనుమతి జాబితాలో జాబితా చేయబడకపోతే అవి నిరోధిత జాబితాలో ఉంచబడతాయని సూచిస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే Google Chrome ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని స్థానిక సందేశ పద్ధతి హోస్ట్‌లను లోడ్ చేస్తుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
నిషేధిత స్థానిక సందేశ పద్ధతి హోస్ట్‌ల పేర్లు (లేదా అన్నింటికి *)

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\NativeMessagingBlacklist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)