ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి

Google Chrome ద్వారా ఉపయోగించబడే ప్రాక్సీ సర్వర్‌ని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ప్రాక్సీ సెట్టింగ్‌లను మార్చనీయకుండా వినియోగదారులను నిరోధిస్తుంది. ARC అనువర్తనాలు కూడా ఈ ప్రాక్సీ సర్వర్‌ని ఉపయోగించగలుగుతాయి.

మీరు ప్రాక్సీ సర్వర్‌ని ఎప్పటికీ ఉపయోగించకూడదని మరియు ఎల్లప్పుడూ నేరుగా కనెక్ట్ చేయాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడతాయి.

మీరు సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లను ఉపయోగించాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడతాయి.

మీరు ప్రాక్సీ సర్వర్‌ను స్వయంచాలకంగా గుర్తించాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడతాయి.

మీరు స్థిర సర్వర్ ప్రాక్సీ మోడ్‌ను ఎంచుకుంటే, మీరు 'ప్రాక్సీ సర్వర్ చిరునామా లేదా URL' మరియు 'కామాతో వేరు చేసిన ప్రాక్సీ దాటివేత నియమాల జాబితా'లో తదుపరి ఎంపికలను పేర్కొనవచ్చు. ARC అనువర్తనాల కోసం అత్యధిక ప్రాధాన్యత గల HTTP ప్రాక్సీ సర్వర్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీరు ఒక .pac ప్రాక్సీ స్క్రిప్ట్‌ను ఉపయోగించడానికి ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా 'ప్రాక్సీ .pac ఫైల్‌కు URL' ఎంపికలో స్క్రిప్ట్‌కు URLను పేర్కొనాలి.

వివరణాత్మక ఉదాహరణల కోసం ఈ లింక్‌ను సందర్శించండి:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.

మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, Google Chrome మరియు ARC అనువర్తనాలు ఆదేశ పంక్తి నుండి పేర్కొన్న అన్ని ప్రాక్సీ సంబంధిత ఎంపికలను విస్మరిస్తాయి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేస్తే వినియోగదారులు వారి స్వంత అభీష్టం మేరకు ప్రాక్సీ సెట్టింగ్‌లను ఎంచుకోవడానికి అనుమతించబడతారు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి

 1. ఇప్పటి వరకు ప్రాక్సీని ఉపయోగించలేదా
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameProxyMode
  Value TypeREG_SZ
  Valuedirect
 2. స్వీయంగా కనుగొనే ప్రాక్సీ సెట్టింగ్‌లు
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameProxyMode
  Value TypeREG_SZ
  Valueauto_detect
 3. .pac ప్రాక్సీ స్క్రిప్ట్‌ని ఉపయోగించండి
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameProxyMode
  Value TypeREG_SZ
  Valuepac_script
 4. స్థిర పరిచిన ప్రాక్సీ సర్వర్‌లని ఉపయోగించండి
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameProxyMode
  Value TypeREG_SZ
  Valuefixed_servers
 5. సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఉపయోగించు
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameProxyMode
  Value TypeREG_SZ
  Valuesystem

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)