Googleతో డేటా సమకాలీకరణని ఆపివేయి

Google హోస్ట్ చేసిన సమకాలీకరణ సేవలను ఉపయోగించి Google Chromeలో డేటా సమకాలీకరణను నిలిపివేస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చనీయకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, వినియోగదారులు Google Chromeలో ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, Google సమకాలీకరణను ఉపయోగించాలో, లేదో అనే అంశం వినియోగదారులు నిర్ణయించుకోగలుగుతారు.

Google సమకాలీకరణను పూర్తిగా నిలిపివేయడానికి, మీరు Google నిర్వాహక కన్సోల్‌లో Google సమకాలీకరణ సేవను నిలిపివేయాల్సిందిగా సిఫార్సు చేయడమైనది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSyncDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)