వినియోగదారు డేటా డైరెక్టరీని సెట్ చెయ్యి

వినియోగదారు డేటాను నిల్వ చేయడానికి Google Chrome ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది.

మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారు '--user-data-dir' ఫ్లాగ్‌ను నిర్దేశించినా లేదా నిర్దేశించకపోయినా దానితో సంబంధం లేకుండా అందించబడిన డైరెక్టరీని Google Chrome ఉపయోగిస్తుంది.

ఉపయోగించబడే చరాంశాల జాబితా కోసం https://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables చూడండి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, డిఫాల్ట్ ప్రొఫైల్ పథం ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని '--user-data-dir' ఆదేశ పంక్తి ఫ్లాగ్‌తో భర్తీ చేయగలుగుతారు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
వినియోగదారు డేటా డైరెక్టరీని సెట్ చెయ్యి

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameUserDataDir
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)