పొడిగింపు వ్యవస్థాపన ఆమోదంకానిజాబితాని కాన్ఫిగర్ చెయ్యి

వినియోగదారులు ఏ పొడిగింపులను ఇన్‌స్టాల్ చేయలేరో పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన పొడిగింపులను బ్లాక్‌లిస్ట్ చేసినట్లయితే, అవి తీసివేయబడతాయి. ఒక బ్లాక్‌లిస్ట్ జాబితా విలువ '*' అయితే స్పష్టంగా వైట్‌లిస్ట్‌లో పేర్కొనబడితే మినహా అన్ని పొడిగింపులు బ్లాక్‌లిస్ట్ చేయబడతాయి. ఈ విధానాన్ని సెట్ చేయకుండా ఉంటే, వినియోగదారు Google Chromeలో ఏ పొడిగింపునైనా ఇన్‌స్టాల్ చేయగలరు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
వినియోగదారు పొడిగింపు IDల వ్యవస్థాపితం చెయ్యడం నుండి నిరోధించబడుతారు (లేదా * అన్నింటికి)

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallBlacklist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)