నిర్బంధంగా ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాలు మరియు పొడిగింపుల జాబితాను కాన్ఫిగర్ చేయండి

వినియోగదారు ప్రమేయం లేకుండా నిశ్శబ్దంగా ఇన్‌స్టాల్ అయ్యే మరియు తిరిగి వినియోగదారు అన్‌ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడని అనువర్తనాలు మరియు పొడిగింపుల జాబితాను పేర్కొంటుంది. అనువర్తనాలు/పొడిగింపులు అభ్యర్థించే అన్ని అనుమతులు వినియోగదారు ప్రమేయం లేకుండానే పరిపూర్ణంగా మంజూరు చేయబడతాయి, అలాగే అనువర్తనం/పొడిగింపు యొక్క భవిష్యత్తు సంస్కరణలు అభ్యర్థించే ఏవైనా అదనపు అనుమతులు ఇవ్వబడతాయి. ఇంకా, enterprise.deviceAttributes మరియు enterprise.platformKeys పొడిగింపు APIల కోసం అనుమతులు మంజూరు చేయబడతాయి. (నిర్బంధంగా ఇన్‌స్టాల్ చేయబడని అనువర్తనాలు/పొడిగింపుల కోసం ఈ రెండు APIలు అందుబాటులో లేవు.)

ఈ విధానం సంభావ్యంగా విరుద్ధమైన ExtensionInstallBlacklist విధానం కంటే ముందే వర్తింపజేయబడుతుంది. మునుపు నిర్బంధంగా ఇన్‌స్టాల్ చేయబడిన అనువర్తనం లేదా పొడిగింపు ఈ జాబితా నుండి తీసివేయబడితే, అది Google Chrome ద్వారా స్వయంచాలకంగా అన్ఇన్‌స్టాల్ చేయబడుతుంది.


Windowsని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్‌కు చేర్చని సందర్భాల కోసం, నిర్బంధ ఇన్‌స్టాలేషన్ Chrome వెబ్ స్టోర్‌లో జాబితా చేయబడిన అనువర్తనాలు మరియు పొడిగింపులకు పరిమితం చేయబడింది.

ఏదైనా పొడిగింపు యొక్క సోర్స్ కోడ్‌ను డెవలపర్ సాధనాల ద్వారా వినియోగదారులు మార్చవచ్చని గుర్తుంచుకోండి (సంభావ్యంగా పొడిగింపును పని చేయకుండా చేయడం). ఇదే సమస్య అయితే, DeveloperToolsDisabled విధానాన్ని సెట్ చేయాలి.

విధానం యొక్క ప్రతి జాబితా అంశం సెమీకోలన్ (;) ద్వారా వేరు చేయబడిన పొడిగింపు ID మరియు "నవీకరణ" URLలను కలిగి ఉండే వాక్యం. ఉదా. డెవలపర్ మోడ్‌లో ఉన్నప్పుడు chrome://extensionsలో కనుగొనబడే 32-అక్షరాల వాక్యాన్నే పొడిగింపు ID అంటారు. "నవీకరణ" URL https://developer.chrome.com/extensions/autoupdateలో వివరించినట్లుగా నవీకరణ మానిఫెస్ట్ XML పత్రాన్ని సూచించేది. ఈ విధానంలో సెట్ చేసిన "నవీకరణ" URL ప్రాథమిక ఇన్‌స్టాలేషన్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని; పొడిగింపు యొక్క తదుపరి నవీకరణలు పొడిగింపు మానిఫెస్ట్‌‍లో సూచించిన నవీకరణ URLను వినియోగిస్తాయని గుర్తుంచుకోండి.

ఉదాహరణకు, gbchcmhmhahfdphkhkmpfmihenigjmpp;https://clients2.google.com/service/update2/crx ప్రామాణిక Chrome వెబ్ స్టోర్ "నవీకరణ" URL నుండి Chrome Remote Desktop అనువర్తనాన్ని ఇన్‌స్టాల్ చేస్తుంది. పొడిగింపులను హోస్ట్ చేయడం గురించి మరింత సమాచారం కోసం, ఈ లింక్‌ను చూడండి: https://developer.chrome.com/extensions/hosting.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, అనువర్తనాలు లేదా పొడిగింపులు ఏవీ స్వయంచాలకంగా ఇన్‌స్టాల్ చేయబడవు మరియు Google Chromeలో వినియోగదారు ఏ అనువర్తనం లేదా పొడిగింపును అయినా అన్ఇన్‌స్టాల్ చేయగలరు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
పొడిగింపు/అనువర్తన IDలు మరియు నవీకరణ URLలు నిశ్శబ్దంగా ఇన్‌స్టాల్ చేయాలి

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallForcelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)