కొత్త ట్యాబ్ పేజీ మరియు అనువర్తన లాంచర్ నుండి వెబ్ స్టోర్‌ను దాస్తుంది

కొత్త ట్యాబ్ పేజీ మరియు Google Chrome OS అనువర్తన లాంచర్‌లో Chrome వెబ్ స్టోర్ అనువర్తనాన్ని మరియు ఫుటర్ లింక్‌ను దాచిపెడుతుంది.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేసినప్పుడు, చిహ్నాలు దాచబడతాయి.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేసినప్పుడు లేదా కాన్ఫిగర్ చేయనప్పుడు, చిహ్నాలు కనిపిస్తాయి.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHideWebStoreIcon
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)