డిఫాల్ట్ యేతర పోర్ట్‌ల్లో HTTP/0.9 మద్దతును ప్రారంభిస్తుంది

ఈ విధానం HTTP కోసం 80 మరియు HTTPS కోసం 443 మినహా మిగిలిన పోర్ట్‌ల్లో HTTP/0.9ని ప్రారంభిస్తుంది.

ఈ విధానం డిఫాల్ట్‌గా నిలిపివేయబడి ఉంటుంది, దీన్ని ప్రారంభిస్తే, వినియోగదారులకు ఇలాంటి భద్రతా సమస్య ఏర్పడవచ్చు, https://crbug.com/600352

ఈ విధానం సంస్థలకు ఇప్పటికే HTTP/0.9లో ఉన్న సర్వర్‌లను తరలించే అవకాశం ఇవ్వడానికి ఉద్దేశించబడింది మరియు భవిష్యత్తులో నిలిపివేయబడుతుంది.

ఈ విధానం సెట్ చేయకపోతే, డిఫాల్ట్ యేతర పోర్ట్‌ల్లో HTTP/0.9 నిలిపివేయబడుతుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHttp09OnNonDefaultPortsEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)