విధాన అప్రామాణీకరణ తర్వాత పొందడంలో గరిష్ట ఆలస్యం

విధాన అప్రామాణీకరణను స్వీకరించడం మరియు పరికర నిర్వహణ సేవ నుండి కొత్త విధానాన్ని పొందడం మధ్య గరిష్ట ఆలస్యాన్ని మిల్లీసెకన్లలో పేర్కొంటుంది.

ఈ విధానాన్ని సెట్ చేయడం వలన డిఫాల్ట్ విలువ అయిన 5000 మిల్లీసెకన్లు భర్తీ చేయబడుతుంది. ఈ విధానం కోసం చెల్లుబాటు అయ్యే విలువలు 1000 (1 సెకను) నుండి 300000 (5 నిమిషాల) పరిధిలో ఉంటాయి. ఈ పరిధిలో లేని ఏ విలువలు అయినా సంబంధిత సరిహద్దుకు పరిమితం చేయబడతాయి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేయడం వలన Google Chrome డిఫాల్ట్ విలువ అయిన 5000 మిల్లీసెకన్లను ఉపయోగించేలా చేయబడుతుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
విధాన అప్రామాణీకరణ తర్వాత పొందడంలో గరిష్ట ఆలస్యం:

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameMaxInvalidationFetchDelay
Value TypeREG_DWORD
Default Value
Min Value
Max Value2000000000

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)