వినియోగం మరియు క్రాష్-సంబంధిత డేటాని నివేదించడాన్ని ప్రారంభించు

Google Chrome వినియోగం మరియు దాని గురించిన క్రాష్ సంబంధిత డేటాను Googleకు అనామకంగా నివేదించడం ప్రారంభిస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.

ఈ సెట్టింగ్ ప్రారంభిస్తే, వినియోగం మరియు క్రాష్ సంబంధిత డేటా అనామక నివేదన
Googleకి పంపబడుతుంది. ఇది నిలిపివేయబడితే, ఈ సమాచారం Googleకి
పంపబడదు. రెండు సందర్భాల్లో, వినియోగదారులు సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ
చేయలేరు. ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, ఇన్‌స్టాలేషన్ / మొదటిసారి
అమలు చేసే సమయంలో వినియోగదారు ఏ సెట్టింగ్ ఎంచుకున్నారో అదే ఉంటుంది.

Windowsని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్‌కు చేర్చని సందర్భాల్లో ఈ విధానం
అందుబాటులో ఉండదు. (Chrome OS కోసం,
DeviceMetricsReportingEnabled చూడండి.)


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameMetricsReportingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)