రిమోట్ ప్రాప్యత హోస్ట్ ద్వారా ఉపయోగించబడే UDP పోర్ట్ పరిధిని పరిమితం చేయండి

ఈ మెషీన్‌లో రిమోట్ ప్రాప్యత హోస్ట్ ద్వారా ఉపయోగించబడే UDP పోర్ట్ పరిధిని పరిమితం చేస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే లేదా ఇది ఖాళీ స్ట్రింగ్‌కు సెట్ చేయబడితే, RemoteAccessHostFirewallTraversal విధానం నిలిపివేయబడిన సందర్భంలో మినహా ఇంకెప్పుడైనా అందుబాటులో ఉన్న ఏ పోర్ట్‌ను అయినా ఉపయోగించడానికి రిమోట్ ప్రాప్యత హోస్ట్ అనుమతించబడుతుంది, విధానం నిలిపివేయబడిన సందర్భంలో రిమోట్ ప్రాప్యత హోస్ట్ 12400-12409 పరిధిలోని UDP పోర్ట్‌లను ఉపయోగిస్తుంది.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
రిమోట్ ప్రాప్యత హోస్ట్ ద్వారా ఉపయోగించబడే UDP పోర్ట్ పరిధిని పరిమితం చేయండి

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostUdpPortRange
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)