స్టార్ట్‌అప్‌లో తెరవడానికి URLలు

ప్రారంభ చర్యగా 'URLల జాబితాను తెరువు' ఎంచుకుంటే, ఇది తెరవాల్సిన URLల జాబితాను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సెట్ చేయకుండా వదిలేస్తే, ప్రారంభంలో URL ఏదీ తెరవబడదు.

ఈ విధానం 'RestoreOnStartup' విధానాన్ని 'RestoreOnStartupIsURLs'కి సెట్ చేసినప్పుడు మాత్రమే పని చేస్తుంది.

ఈ విధానం Windowsని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్‌కు చేర్చని
సందర్భాల్లో అందుబాటులో ఉండదు.


Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
స్టార్ట్‌అప్‌లో తెరవడానికి URLలు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended\RestoreOnStartupURLs
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)