లాక్ స్క్రీన్ PIN యొక్క కనిష్ట అంకెల పరిమితిని సెట్ చేస్తుంది

విధానం సెట్ చేయబడితే, కాన్ఫిగర్ చేయబడిన PIN యొక్క కనిష్ట అంకెల పరిమితి అమలు చేయబడుతుంది. (PIN యొక్క ఖచ్చితమైన కనిష్ట అంకెల పరిమితి 1; 1 కంటే తక్కువ విలువలు 1గా పరిగణించబడతాయి.)

విధానం సెట్ చేయబడకపోతే, 6 అంకెల కనీస PIN అంకెల పరిమితి అమలు చేయబడుతుంది. ఇది సిఫార్సు చేయబడిన కనీస పరిమితి.

Supported on: SUPPORTED_WIN7

లాక్ స్క్రీన్ PIN యొక్క కనిష్ట అంకెల పరిమితిని సెట్ చేస్తుంది:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePinUnlockMinimumLength
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)