వినియోగదారు విధానం కోసం రిఫ్రెష్ రేట్

వినియోగదారు విధాన సమాచారం కోసం పరికర నిర్వహణ సేవ ప్రశ్న సమయ వ్యవధిని మిల్లీ సెకన్లలో పేర్కొంటుంది.

ఈ విధానాన్ని సెట్ చేయడం వలన 3 గంటల డిఫాల్ట్ విలువ భర్తీ చేయబడుతుంది. ఈ విధానానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే విలువల పరిధి 1800000 (30 నిమిషాలు) నుండి 86400000 (1 రోజు) వరకు ఉంది. ఈ పరిధిలో లేని విలువలు ఏవైనా సమీపంలోని పరిధికి పరిమితం చేయబడతాయి. ప్లాట్‌ఫారమ్ విధాన నోటిఫికేషన్‌లకు మద్దతిచ్చే పక్షంలో, రిఫ్రెష్ జాప్యం 24 గంటలకు సెట్ చేయబడుతుంది, ఎందుకంటే విధానంలో మార్పులు జరిగినప్పుడు విధాన నోటిఫికేషన్‌లు నిర్బంధంగా స్వయంచాలిత రిఫ్రెష్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేసినప్పుడు Google Chrome 3 గంటల డిఫాల్ట్ విలువను ఉపయోగిస్తుంది.

ప్లాట్‌ఫారమ్ విధాన నోటిఫికేషన్‌లకు మద్దతు ఇచ్చే పక్షంలో, అత్యంత తరచుగా రిఫ్రెష్‌లు చేయడాన్ని నివారించడానికి రిఫ్రెష్ జాప్యం 24 గంటలకు సెట్ చేయబడుతుందని గమనించండి (ఈ సందర్భంలో అన్ని డిఫాల్ట్‌లు మరియు ఈ విధానం విలువ విస్మరించబడతాయి), ఎందుకంటే విధానంలో మార్పులు జరిగినప్పుడు విధాన నోటిఫికేషన్‌లు నిర్బంధంగా స్వయంచాలిత రిఫ్రెష్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Supported on: SUPPORTED_WIN7

వినియోగదారు విధానం కోసం రిఫ్రెష్ రేట్:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePolicyRefreshRate
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)