ప్రాక్సీ బైపాస్ నియమాలు

Google Chrome ఇక్కడ అందించిన హోస్ట్‌ల జాబితా కోసం ఏ ప్రాక్సీని అయినా తప్పిస్తుంది.

మీరు 'ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లను ఎలా పేర్కొనాలో ఎంచుకోండి' ఎంపికలో మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్‌లను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ విధానం ప్రభావవంతమవుతుంది.

మీరు ప్రాక్సీ విధానాలను సెట్ చేయడానికి మరేదైనా ఇతర మోడ్‌ను ఎంచుకొని ఉంటే, మీరు ఈ విధానాన్ని సెట్ చేయకుండా అలాగే వదిలిపెట్టాలి.

మరిన్ని వివరణాత్మక ఉదాహరణల కోసం, ఈ లింక్‌ను సందర్శించండి:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.

Supported on: SUPPORTED_WIN7

కామాతో వేరుపరచబడిన ప్రాక్సీ బైపాస్ నియమాల జాబితా

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameProxyBypassList
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)