అనుమతించబడిన త్వరిత అన్‌లాక్ మోడ్‌లను కాన్ఫిగర్ చేస్తుంది

ఆమోదిత జాబితా వినియోగదారు లాక్‌ స్క్రీన్‌ని అన్‌లాక్ చేసేందుకు కాన్ఫిగర్ చేయగల మరియు ఉపయోగించగల శీఘ్ర అన్‌లాక్ మోడ్‌లను నియంత్రిస్తుంది.

ఈ విలువ అనేది వాక్యాల జాబితా; చెల్లుబాటు అయ్యే జాబితా నమోదులు ఇక్కడ అందించబడ్డాయి: "అన్నీ" మరియు "PIN". జాబితాకు "అన్నీ" ఎంపికను జోడించడం వలన భవిష్యత్తులో అమలు చేయబడే వాటితో సహా ప్రతి శీఘ్ర అన్‌లాక్ మోడ్‌ వినియోగదారుకి అందుబాటులో ఉంటుంది. లేదంటే, జాబితాలో ఉన్న శీఘ్ర అన్‌లాక్ మోడ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఉదాహరణకు, ప్రతి శీఘ్ర అన్‌లాక్ మోడ్‌ని అనుమతించడానికి ["అన్నీ"] ఉపయోగించండి. PIN అన్‌లాక్‌ను మాత్రమే అనుమతించడానికి, ["PIN"] ఉపయోగించండి. అన్ని శీఘ్ర అన్‌లాక్ మోడ్‌లను నిలిపివేయడానికి, [] ఉపయోగించండి.

డిఫాల్ట్‌గా, నిర్వహించబడే పరికరాలకు శీఘ్ర అన్‌లాక్ మోడ్‌లు ఏవీ అందుబాటులో ఉండవు.‌

Supported on: SUPPORTED_WIN7

అనుమతించబడిన త్వరిత అన్‌లాక్ మోడ్‌లను కాన్ఫిగర్ చేస్తుంది

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\QuickUnlockModeWhitelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)