రిమోట్ ప్రాప్యత హోస్ట్ నుండి ఫైర్‌వాల్ ట్రావెర్సల్‌ను ప్రారంభించండి

రిమోట్ క్లయింట్‌లు ఈ మెషీన్‌కి కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు STUN సర్వర్‌ల వినియోగాన్ని ప్రారంభిస్తుంది.

ఈ సెట్టింగ్ ప్రారంభించబడితే, అప్పుడు ఈ మెషీన్‌లు ఫైర్‌వాల్‌ ద్వారా వేరు చేయబడినప్పటికీ రిమోట్ క్లయింట్‌లు వాటిని గుర్తించగలుగుతాయి మరియు వాటికి కనెక్ట్ అవుతాయి.

ఈ సెట్టింగ్ నిలిపివేయబడితే మరియు అవుట్‌గోయింగ్ UDP కనెక్షన్‌లు ఫైర్‌వాల్ ద్వారా ఫిల్టర్ చేయబడితే, అప్పుడు ఈ మెషీన్ స్థానిక నెట్‌వర్క్‌లోని క్లయింట్ మెషీన్‌ల నుండి మాత్రమే కనెక్షన్‌లను అనుమతిస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, సెట్టింగ్ ప్రారంభించబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameRemoteAccessHostFirewallTraversal
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)